శుక్ర వారం వరకు టోల్ టాక్స్ లేదు ..

Posted November 9, 2016

no tollgate tax till friday
కేంద్రం 500,1000 కరెన్సీ ని రద్దు చేసిన నేపధ్యం లో దేశ వ్యాప్తంగా ఉన్న టోల్గే ట్ ల వద్ద టోల్ టాక్సను శుక్ర వారం వరకు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరెన్సీ వివాదం కారణం టోల్ గేట్ ఆ వద్ద భారీగా ట్రాఫిక్ జాం తదితర ఇబ్బందులు వస్తుండటంవల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది .