నోస్ట్రడామస్ మోడీ గురించి ఏంచెప్పాడంటే…

Posted November 23, 2016

nostradomus about modi rule in india2014 లో కొలువుదీరిన 16 వ లోక సభకు 13 సెంటిమెంట్ బాగా కలిసొచ్చినదా చూద్దాం .. నోస్ట్రడామస్ చెప్పిందే నిజం ఆవుతోందా అనేది ఒకసారి చుస్తే, అప్పట్లో మనకి బాగా సుపరిచితం రాయలసీమ ప్రాంతానికి చెందిన పోతులూరి వీర బ్రహ్మం గారి గురించి తెలియని వారుండరు .సరిగ్గా అలాంటి కోవకి చెందిన వాడే ఈ నోస్ట్రడామస్ కూడా. ఆయనేం చెప్పాడో చూద్దాం ….

ప్రస్థుత లోక్ సభలో బలాలు.

B J P = 283 seats 2+8+3 = 13
N D A = 337 seats 3+3+7 = 13
U P A = 58 seats 5+8 = 13
OTHERS = 148 seats 1+4+8 = 13

నోస్ట్రడామస్ అంచనాలు.

నోస్ట్రడామస్ ఇదంతా 1555 సంవత్సరంలో ఫ్రెంచ్ భాషలో రాశాడు.దీన్ని ఫ్రెంచ్ భాష నుండి మరాఠీ భాషలోకి Dr.రామచంద్ర జోషి అనే ప్రముఖ మహారాష్ట్ర జోతిష్కుడు అనువదించాడు.
“50 సంవత్సరాల క్రితం నోస్ట్రడామస్ అనే ఫ్రెంచ్ ప్రవక్త మోడీ లేదా మోడీ లాంటి వ్యక్తి గురించి రాశాడు”

నోస్ట్రడామస్ ఏమని రాసాడో చూద్దాం.

2014 నుండి 2026 వరకు ఒక మనిషి ఇండియాని నడిపిస్తాడు.ప్రజలు మొదట్లో ఆయనని ద్వేషిస్తారు.కానీ తర్వాత ఆయనని అత్యంతగా ప్రేమిస్తారు.ఆయన తన దేశాన్ని దురవస్థ నుండి కాపాడడానికి తగిన మార్గా నిర్దేశం చేస్తాడు.
* అది దాదాపు 32- 33 పేజీలు వుంటుంది.
ఒక మధ్య వయస్కుడు సూపర్ పవర్ ఎడ్మినిస్ట్రేటర్ గా మారి ఒక్క ఇండియాకే కాకుండా ప్రపంచం మొత్తానికి బంగారు భవిష్యత్తు తెస్తాడు. సనాతన ధర్మాన్ని పునరుద్దించి ప్రపంచంలోనే ఇండియాని ది బెస్ట్ గా నిలబెడతాడు. ఆయన నాయకత్వంలో ఇండియా అగ్రరాజ్యంగా ఎదగడమే కాకుండా చాలా దేశాలు ఇండియా ఆశ్రయం కోసం వస్తాయి.