ఓకే బంగారం సరికొత్త ట్రైలర్ లో ఘాటు..మీరే చూడండి..

Posted December 12, 2016

మూడేళ్ళ కిందట ఓకే బంగారం అంటూ మణి తీసిన ప్రేమకధా చిత్రం సౌత్ లో ఎంత పెద్ద హిట్ అయిందో చూసాం.ఇప్పుడు అదే సినిమా జానూ పేరుతో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఆదిత్య రాయ్ కపూర్,శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. కుర్రకారుని గిలిగింతలు పెడుతున్న ఆ ట్రైలర్ కాస్త ఘాటుగానే వుంది..కావాలంటే మీరు చూడండి.