ఇరాక్ రెండు రైళ్లు ఢీ …పలువురు మృతి

Posted November 25, 2016

Passenger trains accident in Iraq
ఇరాక్‌లోని సెమ్నాన్‌ ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఎదురుగా వస్తున్న ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పి పక్కన పట్టాలపైన ఆగివున్న మరో ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది దాంతో రెండు బోగీల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.