బ్యాంకులో పవర్ స్టార్ పవన్..

Posted November 16, 2016

Pawan Kalyan at Bank for Rs 500 1000 rupees notes Exchange
పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్యులకే కాదు సెలబ్రిటీల మీద కూడా పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం హైద్రాబాదులోని ఓ బ్యాంకు కి వచ్చి పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకున్నారు.అప్పటికే కిటకిటలాడుతున్న బ్యాంకు పవన్ రాక వార్తతో ఇంకాస్త సందడిగా మారింది. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పరిస్థితి గమనించిన పవన్ వచ్చిన పని పూర్తి చేసుకుని త్వరత్వరగా అక్కడనుంచి బయటపడ్డారు.

[wpdevart_youtube]UhapvCdWR1I[/wpdevart_youtube]