దెబ్బ మీకైతే కన్నీళ్లు నాకు.. పవన్

0
155

  pawan kalyan kakinada speech bullet points

మీకు(కార్యకర్తలు) దెబ్బ తగిలితే… నాకు కన్నీళ్లోస్తాయి అంటూ జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడలో జరుగుతున్న ఆత్మగౌరవ సభా వేదిక మీదకు చేరుకున్న వెంటనే కొందరు కార్యకర్తలు చెట్లు, బారికేడ్లు ఎక్కడంతో వారినుద్దేశించి దయచేసి కిందకు దిగండి…. మీకు దెబ్బ తగిలితే నాకు కన్నీళ్లొస్తాయి… అనగానే కార్యకర్తలు పెద్దపెట్టున కేరింతలు కొట్టారు. అలాగే సభ బందోబస్తుకు విచ్చేసిన పోలీసులకు సహకరించాలి అంటూ కార్యకర్తలను కోరారు.