అనంత నుంచే ఎంఎల్ ఏ గా పోటీ చేస్తా ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Posted November 10, 2016

pawan kalyan participated as mla from ananthapuram in 2019 elections2019 ఎన్నికల్లో అనంతపురం నుంచే పోటీ చేస్తా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు గురువారం నిర్వహించిన బహిరంగ సభలో అయన మాట్లాడుతూ అనంత పురం పైన తనకు ప్రత్యేక మక్కువ ఉందని ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే తాను ఇక్కడనుంచి పోటీలో దిగుతున్నట్టు బహిరంగ సభలో ప్రకటించారు. ఇక్కడ ఉన్న కరవు కారణం గా యువత మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వలసలు వెళ్తూ జీవనం సాగిస్తున్నారని జనసేన తరపున వారికోసం చేయాల్సిన కార్యక్రమాలపై ద్రుష్టి పెడతానని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లా జనసేన నోటికొచ్చింది మాట్లాడాడని కేవలం సమస్యలపైనే పోరాడుతుందని అధికారం జనసేన నైజం కాదని స్పష్టం చేసారు .పార్టీ నిర్మాణాన్ని అనంతపురం నుంచే ప్రారంభిస్తా అని ప్రకటించారు.కల్లూరి వల్లనే అనంతపురం ఎప్పుడు ఈమాత్రం ిన ఉందని అంకిత భావం తో పనిచేసిన కల్లూరి వంటి వారు తనకి ఆదర్శం అని అన్నారు .

[wpdevart_youtube]g9WOvhE6es4[/wpdevart_youtube]