ట్విట్టర్లో పవన్ ట్వీట్ …క్యూ లో నిలబడాలి ఎంపీ లు

Posted November 26, 2016

Image result for pawan kalyan

జన సేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో నోట్ల రద్దు పై ఘాటు గా  స్పందించారు ..బ్యాంకుల్లో, ఎటిఎం  ల వద్ద ఎంపీ లు ఏం ఎల్ ఏ లు వచ్చి లైన్ లో నిలబడాలని ట్వీట్ చేసారు . క్యూ లో నిలబడి మృతి చెందిన బాలరాజు కుటుంబానికి సానుభూతి  తెలిపారు ..గత కొద్దీ రోజులుగా పవన్ వైఖరి డిఫరెంట్ గా  ఉంటోంది , అటు టీడీపీ ని ఇటు బీజేపీ ని విమర్శిస్తూ వస్తున్నారు .ఈ  ట్వీట్ తో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి …