మోడీ కి పవన్ కళ్యాణ్ ట్వీట్

0
205

Posted November 20, 2016

 

modi and pawankalyan

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు ప్రజల కష్టాల పై ట్విత్త్వేర్ లో మోడీ కి ట్వీట్ చేసారు .బ్యాంకులు – ఏటీఎంల ముందు జనం బారులు తీరుతుంటే వారి ఇబ్బందులు చూడలేకుండా ఉన్నామని నల్లధనాన్ని అరికట్టే విధానం లో కొంత మార్పు తీసుకు రావాలని సూచించారు
ప్రస్తుతానికి కొత్త కరెన్సీ ఎంతమేర అందుబాటులో ఉందో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన కోరారు. రహస్యంగా ఉంచాలనే భావనతో ఈ విషయాన్ని దాచడం మంచిది కాదని… డబ్బు అందుబాటులో ఉంటే… ఆ విషయం ప్రకటించాలని.. అప్పుడు ప్రజల్లో ఆందోళన తగ్గుతుందని ఆయన అన్నారు.