ఇది ప్రాక్టికల్ జోక్ అట .!

 

Posted November 25, 2016

Prankster Dumps Live Python On Sleeping Girlfriendవెర్రి కి వేయి గుణాలు అంటారు ఇదే అనుకుంట ..ఎలాంటి సరదాలు ఒక్కో సారి ప్రాణాల మీదకు తీసుకొస్తాయి,ప్రాణాలు కూడా పోతాయి . స్నేహితులను సరదాగా ఏడిపించాలను కోవడంలో తప్పు లేదు కానీ అది శృతిమించకూడదు… నిద్ర పోతున్న ప్రియురాలిపైన రెండు పెద్ద కొండచిలువలు తెచ్చి పడేసి… భయపెట్టి వీడియో తీస్తూ పైగా ఇది ప్రాక్టికల్ జోక్ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం వెర్రి కాకపోతే ఏమనాలి ..వీడియోను చూడండి …వీడు బాయ్ ఫ్రెండ్ ఆ ఎలాంటి బాయ్ ఫ్రెండ్ ఎవరూ ఉండరు అని భారీగా కామెంట్లు పెట్టారు.

[wpdevart_youtube]L2kzsx_bJhQ[/wpdevart_youtube]