ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన పూరి ..

0
695

  puri jagannath write a story ntrఅన్న కళ్యాణ్ రామ్ తో ఇజం చేస్తున్న పూరి ఆ వెంటనే తమ్ముడు తారక్ మీద ఫోకస్ పెడుతున్నాడు.ఇంతక ముందు నెక్స్ట్ సినిమా మహేష్ తో చేయాలని పూరి అనుకున్నాడు.అయన షెడ్యూల్ బిజీ గా ఉండటం..ఇంతలో తనకు తట్టిన కధకి ఎన్టీఆర్ అయితే బాగా సూట్ అవుతాడని పూరి అనుకుంటున్నాడు .ఆ కధకి పూర్తి రూపం రాగానే ఎన్టీఆర్ ని కలవాలని పూరి భావిస్తున్నాడు. కథ నచ్చితే వెంటనే షూటింగ్ మొదలెట్టాలని పూరి ఐడియా .కానీ స్టోరీ ఎన్టీఆర్ కి OK కావాలిగా ..