మై గ్రాండ్ మదర్ ఈజ్ మై బెస్ట్ డైరెక్టర్ ..రాహుల్

Posted November 19, 2016

rahul gandhi tweet about my grandmother is my best director
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె మనుమడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ట్వీట్ చేసారు . ఇందిరా గాంధీ కేవలం తన నాయనమ్మ మాత్రమే కాదని ఆమెతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘‘ఆమెను స్మరిస్తూ అంటూ ఇలా ట్వీట్ చేసారు ఓ యోధురాలు, విప్లవకారిణి, దృఢ నిశ్చయంగల మహిళ, కారుణ్యం, త్యాగశీలతగల వనిత. నా బామ్మగారు, నా స్నేహితురాలు, నాకు నిరంతరం దారి చూపే వెలుగు’’ అని ట్వీట్ చేశారు.