మంగళం పల్లి పై వర్మ ట్వీట్ …ఫాన్స్ ఫైట్

Posted November 23, 2016

ram gopal varma comment on mangalampalli balamurali krishna fans fires on rgvకర్ణాటక సంగీతం అంటే నాకు అస్సలు గిట్టదు ‘‘నేను చిన్నప్పట్నుంచి బాచ్, బీతోవెన్, మోజర్ట్ సంగీతం వింటూ పెరిగాను. కానీ నాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంటే ఇష్టం. ఎందుకంటే.. ఆయనెప్పుడూ దానికి ఏం చేయనందుకు నాకు ఇష్టం….రిప్’’ అంటూ ట్వీట్ చేశాడు. వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అతడి ట్వీట్‌పై నెటిజన్లు, సంగీత ప్రియులు మండిపడ్డారు. ఒకవేళ ఆయన ఏం చేసి ఉండకపోతే అంతమంది ఎందుకు ఆయన్ను అభిమానిస్తారు? అంటూ వర్మ ను ఆన్లైన్ లో వాయించారు .పుల్ల లు పెట్టాలి అనుకున్న వాళ్ళకి పెళ్లి ఐతే ఏంటి చావు అయితే ఏంటి నోటి దూల కొద్దీ ఏదోకటి వాగుతారు. ఇలాంటి వాళ్ళని పట్టించుకుంటే మరో వివాదం తప్ప యూస్ ఉండదు. లైట్ తీసుకుంటే బెటర్ ..కదా

I grew up on Bach,Beethoven and Mozart and never cared about karnatic classical but I love mangalampalli for what he has not ever done .RIP