కాశీలో కామాంధులు మగాడినీ వదల్లేదు ..

  rape 5 boys raped 20 years old boy benaras university varanaasi
సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి …ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం…దేశం లోనే ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో ఒకటైన బెనారస్ యూనివర్సిటీ ..అలాంటి విద్యా ప్రాంగణంలో ఏమి జరిగిందో తెలుసా? ఓ ఐదుగురు కామాంధులు 20 ఏళ్ల వయసున్న ఓ కుర్రోడి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు.విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు.

ఈ దారుణానికి తెగబడ్డ వారిపై కేసు పెట్టారు.ఇలాంటి ఘటన ఇంతటి ఘనచరిత్ర ఉన్న విద్యాలయంలో జరగడం సిగ్గుచేటని వారు అంటున్నారు .అయితే విషయం బయటికి పొక్కకుండా చూసేందుకు విశ్వ విద్యాలయ అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు .వాళ్ళ సంగతేమో కానీ కామం తో కళ్ళు మూసుకున్నవాళ్ళు ఎలా బరితెగిస్తారో ఈ సంఘటనతో మరోసారి వెల్లడైంది .