సెక్సీగా ఉన్నా పట్టించుకోక పొతే ఎలా.. .రెజీనా

Posted November 11, 2016

regina hot bed room photoshoot for movie offersఎదగాలంటే ఏదోకటి చేయాలి సరిగ్గా ఇదే ఫార్ములా ని ఫాలో అవుతోంది అనుకుంట రెజీనా …అందుకే సెక్సీ కామెంట్స్ చేస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకోవాలని తపిస్తోంది ఇంత చేసిన ఏమి వర్కౌట్ కావట్లేదు. టాలీవుడ్ లో ఓ రేంజ్ కి ఎదగాలని తెగ కష్టపడుతున్న ఈఅమ్మడు ప్రయత్నాలేవీ ఫలించటం లేదని సినీ జనాల ఉవాచ.

ఇంకా అప్ కమింగ్ హీరోలతోనే రొమాన్స్ చేస్తోంది హాట్ బ్యూటీ రెజీనా. ఎప్పటికప్పుడు ఓ మెట్టు పైకి ఎక్కాలని భావిస్తున్న ఈ ముద్దుగుమ్మకు కాలం కలిసి రావడం లేదు. ఆన్‌స్క్రీన్‌పై కావాల్సినంత గ్లామర్ షో చేస్తున్నా తన పరిస్థితి మెరుగుపడకపోవడంపై ఆమె కూడా అసంతృప్తిగానే ఉంది.తన తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు టాప్ రేంజ్‌కు దూసుకుపోతున్నా నేను ఏంటి ఎలా ఉన్న అని తెగ ఫీల్ ఐపోతోంది .

ఇదివరకు ఎన్నడూ లేని విధంగా బెడ్ టైమ్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోందట ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు మొన్నీమధ్య సెక్సీ అన్న పదానికి తనదైన స్టయిల్లో అర్థం చెప్పిన అందాల చిన్నది కాన్ఫిడెన్స్‌గా ఉండటమే సెక్సీనెస్ అంటూ కొత్త పాట పాడుతోందట. శారీలో ఉన్నంత సెక్సీనెస్ ఇంకెక్కడా ఉండదని, వర్కౌట్స్ తర్వాత సెక్సీగా ఫీలవుతా అంటూ చాలా కబుర్లే చెప్పిందట చెన్నై బ్యూటీ. త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న రెజీనా.

పెద్ద హీరోలతో నటించే నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని వివరించిందట. ఏదేమైనా సెక్సీ అనే పదానికి తన స్టైల్ లో సమాధానం చెప్పిన ఈ హాట్ బ్యూటీకి మన స్టార్ హీరోలు కనీసం అవకాశం ఇస్తారేమో చూడాలి.