ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉప్పు హుషార్..

Posted November 12, 2016

Rumours of shortage in salt supplyఉప్పు రేటు విపరీతం గా పెరిగి కేజీ ఉప్పు 700 అవుతుందని ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతం గా వదంతులు వ్యాపించాయి ఐతే ఈ పుకార్లు ఇలా షికార్లు చేస్తున్న తరుణం లోనే హైదరాబాద్ లో కూడా ఈ కలకలం మొదలై రాత్రి సమయంలోనే దుకాణాల వద్ద ఉప్పు కొనేందుకు వినియోగ దారులు బారులు తీరారు దీంతో వ్యాపారాలు ఒక్కో ఉప్పు ప్యాకెట్ ను 40 రూపాయల వరకు అమ్మేసారు. ఇదంతా అసలు 500 ,1000 రూపాయల నోట్లు చెల్లక పోవడం వల్ల వచ్చిన తిప్పలే .సాక్షాత్తు ఆహార శాఖ మంత్రి బహిరంగ ప్రకటన ఇచ్చిన పిచ్చి జనం పుకార్లే నమ్ము తారు తప్ప నిజం తెలుసుకోరు అనేందుకు ఇదో ఉదాహరణ .ఇదే అంటారు నడమంత్రపు సిరి అని నిన్న మొన్నటి వరకు దుకాణాల ముందు ఉప్పు బస్తాలను యధేచ్చగా వదిలేసినా వ్యాపారుల.ఈ పుకార్ల దెబ్బకి ఉప్పను కూడా దాచుకోవాలిసిందే ..