నగదు విత్ డ్రా పై ఆంక్షలు..సడలింపు

Posted November 17, 2016

sakthi kantha das said about money with draw limitబ్యాంకుల ద్వారా నగదు విత్ డ్రా ఆంక్షలు, సడలింపు పై ,ఆర్ధికశాఖ కార్యదర్శి శక్తి కాంత దాస్ వివరణ నిచ్చారు రైతులు వారానికి 25 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చునని ఏపీఎంసీ ట్రేడర్స్ 50 వేలు, నగదు లావాదేవీలను 4500 నుంచి 2000 కు కుదిస్తున్నట్టు చెప్పారు .అంతేకాకుండా తగిన వివాహం కోసం ఐతే ఆధారాలు చూపి చెక్కు ద్వారా 2 .50 లక్షలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి విత్ డ్రా చేసుకోవచ్చునని,పంటల ఈమె ప్రీమియం గడువును మరో 15 రోజులు పెంచుతున్నట్టు వివరించారు .