నోట్ల బుర్రకథ @ ఎంపీ శివప్రసాద్

Posted November 21, 2016

Sivaprasad stages novel protest in Tirupati over demonetisationవినూత్నం గా అవతారాలెత్తి నిరసనలు వ్యక్తం చేసే నటుడు ఎంపీ శివప్రసాద్ ఈసారి బుర్రకథ తో నీరసం తెలిపారు .. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నోట్ల రద్దు ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ భవాని నగర్లోని ఎస్ బీ ఐ ముందు బుర్రకథ చెప్పి నిరసన వ్యక్తం చేసారు . నల్ల కుబేరుల పని పట్టేందుకు మోడీ నోట్లను రద్దు చేసారని కానీ ఆ ప్రభావం సామాన్య ప్రజల మీద పడిందని దశరధునికదను బుర్రకథ రూపం లో చెప్పి నిరసన వక్తం చేసారు,నోట్ల రద్దు తొందరపాటు చర్య గ అభివర్ణించారు , చంద్రబాబు కూడా అసహనం గా  వున్నారని ఈ సమస్యని పరిష్కరించాలని అన్నారు .

[wpdevart_youtube]A4dvnw7OHZM[/wpdevart_youtube]