ఆ టిడిపి నాయకులిద్దరి పై BJP సీరియస్…

Posted December 3, 2016

Related image
అటు పార్లమెంట్ లో, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ నాయకుల వైఖరి పట్ల భారతీయ జనత పార్టీ నేతలు గుర్రుగా వున్నారు టీడీపీ ఎం పి శివ ప్రసాద్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజ కుమారి వీరిద్దరూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడటం చేస్తున్నారని సీరియస్ గా ఉన్నారట.. మిత్రపక్షం లో ఉంటూ ఇలా చేయడం బాలేదని వారి ఫీలింగ్. తాడేపల్లి గూడెం సభకి జనాన్ని డబ్బిచ్చి  తరలించారని ,బంగారం మీద ఆంక్షలు ఏమిటని అలా ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని BJP నాయకుడు వీర్రాజు అన్నారు .తెలుగుదేశం నాయకుల విమర్శలకు స్పందన గా అయన పై విధంగా అన్నారు…