విప్పి చూపించిన సన్నీ లియోన్ డోంగ్రి కా రాజా ..?

Posted November 14, 2016

sunny leone full exposing in dongri ka raja movieత్వరలో విడుదల కాబోతున్న డోంగ్రి కా రాజా సినిమా లో సెక్స్ బాంబు సన్నీ లియోన్ అందాలన్నీ విప్పి చూపించిందని టాక్ ,ఏమాత్రం మొహమాటం లేకుండా విప్పి  చూపించడం తో సెన్సార్ వాళ్ళు కూడా జడుసుకొని అమ్మడి ఘాటు అందాలు తట్టుకోలేక… పాటకు కత్తరె వేయమని, అప్పుడే యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేస్తామని దర్శక-నిర్మాతలకు ఆదేశించారట.

ఈ మధ్యే కాస్త ఊపు తగ్గినా సన్నీ లియోన్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ఒక ఊపు ఊపిందట. కొంతకాలం క్రితం వరకూ ప్రతి సినిమాలోనూ ఈ అమ్మడితో కనీసం కేమియో చేయించుకున్నా చాలని దర్శక-నిర్మాతలు పోటీ పడేవారు. అయితే అమ్మడు హీరోయిన్‌గా బిజీగా మారక… కొన్ని సినిమాలకే పరిమితం అయిపోవాల్సి వచింది .

సన్నీ అందాలను నమ్ముకునే సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైన ‘డోంగ్రీకా రాజా’ నిర్మాతలు.. సెన్సార్ బోర్డ్ వారి ఆదేశంతో గట్టిగానే విభేధించినట్లు తెలుస్తోంది. సుధీర్గమైన చర్చోపచర్చల తరువాత.. సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేయగా సన్నీ సాంగ్‌కు ఒక్క కత్తెర కూడా పడలేదట. దీంతో అమ్మడి అందాలు విందు కోసం అప్పుడే రసిక ప్రియులు గుటకలు వేస్తున్నారు. మరి సన్నీ ఏ రేంజ్‌లో సెగలు పుట్టస్తుందో తెలియాలంటే…. సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఓపిక పట్టాల్సిందే.