మోడీ కి సూపర్ ఐడియా

Posted November 12, 2016

super idea of modiప్రధాన మంత్రి మోడీకి ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా సూపర్ సలహా ఇచ్చాడు. 500 ,1000 రూపాయల నోట్లను రద్దు చేసిన నేపథ్యం లో ఈ ఐడియా బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది .బ్లాక్ మనీ ని కాల్చేస్తూ, చెత్తలో పారేస్తూ ఏమి చేయాలో అర్ధం కాక బుర్రలు బద్దలు కొట్టుకొంటున్నారని వారికోసం భారత సైన్యం కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్ ను తెరిచి ఆ అకౌంట్ లో ఎవరు యెంత డబ్బును జమ చేసినా విచారణ ఉండదు అనే ప్రకటన ఇవ్వాలని తన ట్విట్టర్ ద్వారా సూచించాడు. ఆలా చేయటం వల్ల నగదు సద్వినియోగం అవుతుందని చెప్పాడు .