తమిళనాడు సి ఎం జయలలితకు గుండె పోటు.

Posted December 4, 2016

 Tamil nadu CM jaya lalitha got heart attack

 

తమిళనాడు సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కు అకస్మాత్తు గా గుండె పోటు కు గురయ్యారు దీంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు సాధారణ వార్డు నుంచి సీసీయూకు తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్‌ వైద్యులు తరలివచ్చారు..గత రెండు నెలలు గా ఆమె చెన్నై లోని అపోలో ఆసుపత్రి లో ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కారణం గా ట్రీట్మెంట్ తీసుకొంటున్న విషయం విదితమే

జయలలిత పూర్తిగా కోలుకున్నట్లు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారని, ఆమె త్వరలోనే డిశ్చార్జి కానున్నారని అన్నాడీఎంకే పేర్కొనడం గమనార్హం .జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని అన్నాడీఎంకే నేతలు, నాయకులు, కార్యకర్తలు, ఆమె అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ..

Image result for jayalalitha have heart attack