జగన్ పై మంత్రుల కౌంటర్ ఎటాక్… బుల్లెట్ పాయింట్స్

   tdp ministers counter attack on jagan

శాసన సభ మీడియా పాయింట్ నుంచి …మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, దేవినేని, ప్రత్తి పాటి, ఆఛ్ఛంనాయుడు ,శిద్దా రాఘవ రావు, యం,యల్,సి లు…
మంత్రులు పల్లె, కామెంట్స్…

★జగన్ ఓ అపరిచితుడు…
★ప్రతిపక్ష నేతగా జగన్ విఫలం..
★అయన చరిత్ర హినుడి గా మిగిలిపోతారు…
★ఏపీ కి ప్రత్యేక ప్యాకేజీ తో పాటు హోదా కోసం కేంద్రం తో రాజీ పడం…
★ ప్రత్యేక హోదా పై అసెంబ్లీ లో చర్చించడానికి టీడీపీ ప్రభుత్వం సిద్దంగా ఉంది…
★ వైసీపీ సిద్ధమా…రండి సభలో చర్చిద్దాం రండి అని జగన్ కు మంత్రులు పల్లె, దేవినేని,ప్రతిపాటి లు సవాల్..
★ స్పీకర్ పై వైసీపీ యం,యల్,ఏ లు దాడి చేయడం ఆసాంఘిక చర్య….
★ జగన్ ఓ మూర్ఖుడు… ప్రజలు ఏమైపోయినా పర్లేదు…నేను బాగుండాలనే కోరిక జగన్ ది….
★ఇలాంటి ప్రతిపక్ష నేతను చరిత్ర లో చూడలేదు….
★జగన్ కు ప్రజలే త్వరలో తగిన గుణపాఠం చెబుతారు…..