తెలంగాణ కొత్త జిల్లాలకు కలెక్టర్స్….

Posted October 11, 2016

తెలంగాణ కొత్త జిల్లాలకు కలెక్టర్స్
1. అతిలాబాద్ జ్యోతి బుద్దప్రకాష్.
2.మంచిర్యాల -కర్ణన్ ఆర్ వి.
3. నిర్మల్ ఇలంబర్తి.
4. ఆసిఫాబాద్-చంపాలాల్
5. నిజమాబాద్ – యోగితరాణ
6. కామారెడ్డి-సత్యన్నారాయణ
7.ఖమ్మం- లోకేష్
8.కొత్తగూడెం-రాజీవ్ జీ హన్మంత్
9.హైద్రాబాద్- రాహుల్ బోజ్జా
10.వరంగల్- అమ్రపాలి,
11. హన్మ కొండా జిల్లా కి ప్రశాంత్
12. భూపాల పల్లి-మురళీ
13-మహబుబాబాద్ -ప్రీతి మీనా
14-జనాగం-దేవసేనా
15.కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
16.జగిత్యాల-శరత్.
17.పెద్దపల్లి- వర్షీణి
18.సిరిసిల్ల – కృష్ణా భాస్కర్
19.మహాబుబ్ నగర్- రోనాల్డ్ రాస్
20. నాగర్ కర్నూల్ – శ్రీదర్
21. వనపర్తి- శ్వేత మహాంతి
22.గద్వాల -రజత్ కుమార్ శైనీ
23. మెదక్- భారతీ హోళీ కేరి
24.సిద్దిపేట- వెంకట్ రామి రెడ్డి
25. సంగారెడ్డి – మాణిక్ రాజ్
26. రంగారెడ్డి-రఘునందన్ రావ్
27. వికారాబాద్ -దివ్య
28.మల్కాజ్ గిరి – ఎం వి రెడ్డి
29. నల్గోండ- గౌరవ్ ఉప్పల్
30. యాదాద్రి -అనితా రామచంద్రన్
31. సూర్యాపేట- సురేంధ్ర మోహన్.