తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం…

0
78

  tirumala road accident

తిరుమల మెదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. మార్గంలోని 11వ కిలోమీటర్ల వద్ద సుమో బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు వెనుకు భాగం సుమోకు తగలటంతో వేగం అదుపుతప్పి సుమో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖపట్నంకు చెందినా సుదీప్ శర్మ కుటుంబ సభ్యుల 7 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిలో రెండేళ్ల పాప వుంది.