పగటి పూట నైటీ లెందుకు .. ఉత్తేజ్

Posted November 26, 2016

Image result for uttej

‘కొంతమంది మహిళలు నైటీలను రాత్రితోనే ఆపరు. పగటి సమయంలో కూడా వాటితోనే తిరుగుతుంటారు. ఇంకొంతమందైతే ఏకంగా నైటీలు వేసుకుని స్కూటీలు కూడా నడిపేస్తుంటారు. ఈ మాటలన్నది ఎవరో కాదు సినీనటుడు ,రచయత ఉత్తేజ్ ..ఈ మాటల్ని పబ్లిక్ గా అన్నాడట ఆడవాళ్లు రాత్రి వేసుకుంటే ఓకే కానీ పట్ట పగలు కూడా వదలకుండా నైటీలు వేసుకొని స్కూటీ ల మీద తిరుగుతున్నారని అన్నాడట. అంతేకాదు ఇది ఎంతవరకు సమంజసం. నా ప్రశ్నలో అభ్యంతరంతో బాటు జాగ్రత్త.. కూడా ఉంద’ని అంటున్నాడు .సో ఆలోచించండి మహిళలు