ఎన్టీఆర్ ని పొగిడిన మెగా హీరో ..

  varun tej appreciated ntr janatha garage

అభిమానుల మధ్య ఎలాంటి పోటీవున్నా.. ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో కుర్ర తరం వాటికి దూరంగా ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టిస్తోంది. జనతా గ్యారేజ్ ట్రైలర్ చూసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ పై, డైరక్టర్ కొరటాల శివ టేకింగ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. హీరో ని శివ ఎంత క్లాసీగా చుపించారో అని పొగిడేశారు. అదే విధంగా ఎన్టీఆర్ కూడా సూపర్బ్ గా వున్నారని అన్నారు. ఏమైనా చిన్న వయసులోనే పరిణితితో, పక్క హీరో ప్రతిభని పొగుడుతున్న వరుణ్ ని మెచ్చుకోవాల్సిందే.