చిన్నమ్మ కి రాములమ్మ బాసట..

Posted February 11, 2017

vijayashanthi support to sasikala
అన్నాడీఎంకే తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో తప్ప బయట ఏ ఒక్క వర్గం నుంచి గానీ ప్రముఖుల నుంచి గానీ ఎలాంటి మద్దతు కూడగట్టుకోలేకపోతున్న శశికళకి చిన్నపాటి ఊరట.ఒకప్పుడు తమిళ వెండితెరపై కూడా హీరోలకి దీటుగా నిలిచిన విజయశాంతి ఉరఫ్ రాములమ్మ చిన్నమ్మకి బాసట గా నిలిచారు.శశికళ తమిళ సీఎం కావాలని అభిలషించారు.అంతటితో ఆగకుండా ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ విద్యాసాగరరావు త్వరగా ఓ నిర్ణయం ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.