క్రికెటర్ విరాట్ కోహ్లీ,అనుష్కల వివాహం.

Posted December 8, 2016

virat and anushka weddingఇండియన్ క్రికెట్ టీమ్ లో యూత్ అందరూ ఓ ఇంటి వారు కాబోతున్నారు .నిన్న యువరాజ్ సింగ్ ,ఇప్పుడు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అదే బాటలో వున్నారు, బాలీ వుడ్ హీరోయిన్ అనుష్క శర్మ విరాట్ ఇద్దరూ కొంత కాలం నుంచి ప్రేమించుకొంటున్న విషయం తెలిసిందే. తాజా గా ఇద్దరి కుటుంబాలు వీరికి ప్రేమకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మరో అడుగు ముందుకేసి వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్నారు. పెళ్లి విషయాన్ని అనుష్కను అడిగితే ‘పెళ్లైతే చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఎప్పుడనేది చెప్పలేం. ఇంకా దీని గురించి ఆలోచించలేదు.’ అంటోంది ఈ అమ్మడు …