జగన్ తేలు కుట్టిన దొంగ ,ఇకపై తాట తీస్తాం

Posted November 21, 2016

ys and rajappa

జగన్‌ తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని,అయన వద్దు భారీగా నల్ల ధనం ఉండ బట్టే పెద్ద నోట్ల రద్దు పై ఏమి మాట్లాడటం లేదని డిప్యూటీ సి.ఎం చిన్న రాజప్ప అంటున్నారు.జగన్ లాంటి నల్ల కుబేరులు ఉన్నంత కాలం వ్యవస్థలు మరవని, ఇటువంటిన వారినుంచి వ్యవస్థను రక్షించు కోవాలనిఅన్నారు .

ముద్రగడ పాదయాత్ర కు అనుమతి తప్పనిసరి అని ,సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తుందని. అన్నారు .రాజకీయ లబ్ధికోసం పాదయాత్రే తప్ప మరొకటి కాదని అన్నారు .౩౦ ఏళ్లుగా లేనిది ఇప్పుడే గుర్తొచ్చిందా అని అన్నారు .

రాష్ట్రంలో ఇకపై ఆందోళనలు, అల్లర్ల విషయంలో ప్రభుత్వం సీరియ్‌సగా వ్యవహరిస్తుందని సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతోపా టు పోలీసులకు బాడీ కెమెరాలు అందిస్తున్నామన్నారు. దీని ద్వారా రౌడీయిజం, భూకబ్జాలు తగ్గుతాయన్నారు.