టీడీపీ లోకి ఎర్రబెల్లి …?

0
241
yerrabelly

Posted November 19, 2016

 

yerrabelly

కొట్టినా తిట్టినా ఆ మొగుడే బావున్నాడు అన్నట్టుంది ఎప్పుడు ఎర్రబెల్లి దయాకర రావు పరిస్థితి. కొంపలు మునిగినట్టు టీటీడీపీ ని తెరాస లో విలీనం చేస్తున్నాం అని స్పీకర్ కి లెటర్స్ కూడా ఇచ్చారు. సీఎం చంద్రశేఖర్ రావు ఏదో పొడుస్తాడని ఊహించుకొని తెరాస లోకి వెళ్లినా చివరకి ఒరిగిందేమి లేదు, విషయం ఇప్పటికి అర్ధం ఐనట్టుంది.అందుకే
రీసెంట్ గా అదిలాబాద్ లో ఓ కేసు నిమిత్తం కోర్డుకు హాజరుకావాల్సి ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు… టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రమణతో కలిసి అదిలాబాద్ వరకు వెళ్లారట .అదిలాబాద్ లో ఉన్న టీ టీడీపీ ముఖ్యనేత, అదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ఇంటికి వెళ్లి కాసేపు మాట మంతి వెలగబెట్టారట .మల్లి టీడీపీ లోకి రీఎంట్రీ అనుకుంట .