నాగ్ కొత్త కార్ స్పెషల్ అట…

Posted December 2, 2016

Image result for nagarjuna buy a new bmw car

అక్కినేని నాగార్జున 57వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది కొత్త బ్రాండు కారు కొన్నారు. 2016 బీఎండబ్ల్యూ 7 సిరీస్ 750 ఎల్ఐ ఎక్స్ డ్రైవ్ స్పోర్టు కార. బ్లూకలర్ లో ఉన్న ఈ కారుకు నాగ్ గురువారం రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కారు 445 హెచ్ పీ సామర్ధ్యం గలది. 4.4 లీటరు టర్బో చార్జ్ డ్ పెట్రోలు వి 8 ఇంజన్ దీని ప్రత్యేకత. ఈ కారు బాడీ అల్యూమినియంతో పాటు కార్బన్ ఫైబర్ రీఎన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. కారు ఇంటీరియర్ లగ్జరీగా ఉంది. రీమోట్ కంట్రోలు పార్కింగ్ ఈ కారు ప్రత్యేకత.ఈ కారులో బీఎండబ్ల్యూ టచ్ కమాండ్ సిస్టమ్, వైర్ లెస్ చార్జింగ్ సౌకర్యాలున్నాయి. ఫోటోలు చూస్తారా ఇవిగో …