యువరాజ్ పెళ్ళికి రెండు ముహుర్తాలు ..  

 Posted November 6, 2016

yuvraj singh marriage ceremony dates fix

                 స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ,హాలీవుడ్ నటి హాజెల్ కీచ్ ల పెళ్ళికి రెండు ముహుర్తాలు కుదిరాయి .వాటిలో ఏదో ఒకటి కాదు ..రెండు ముహూర్తాలకు రెండుసార్లు పెళ్లిళ్లు చేసుకోడానికి ఈ జంట రెడీఅవుతోంది . పంజాబ్  సంప్రదాయం ప్రకారం నవంబర్ 30 న చండీఘర్ లో , హిందూ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 2 న గోవా లో వీరి పెళ్లి జరగనుంది . వివాహ ఆహ్వాన పత్రిక కూడా వెరైటీగా ముద్రించారు . క్రికెట్ మైదానాన్ని హైలైట్ చేస్తూ ఈ పెళ్లి కార్డు రూపొందించడం విశేషం ..