సెక్సిజం లో హీరోయిన్స్ కి రాజీ తప్పదా?

Posted December 14, 2016

heroines suffers
బ్లూ ఫిలిమ్స్ చేసి మరీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన హాట్ బ్యూటీ సన్నీ లియోన్ పెద్ద బాంబు పేల్చింది. బీబీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలీవుడ్ లో సెక్సిజం సమస్య ఏ రేంజ్ లో ఉందో చెప్పేసింది. బ్లూ ఫిలిమ్స్ చేసినప్పుడు కన్నా బాలీవుడ్ ఫిలిమ్స్ లో నటించేటపుడే తాను ఎక్కువ సెక్సిజం కి గురి అయినట్టు సన్నీ బయటపెట్టింది. అయితే ఈ సమస్య తాను ఒక్కరిదే కాదని బాలీవుడ్ లో నటించే హీరోయిన్ లలో చాలా మందికి ఇదే అనుభవమని …వారు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ పడి నటిస్తున్నారని సన్నీ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. పోర్న్ ఇండస్ట్రీ లో పని గురించి మాత్రమే పట్టించుకుంటే ….బాలీవుడ్ లో వ్యక్తిగత విషయాలకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆమె వాపోయింది.

బీబీసీ లో సన్నీ తాజా ఇంటర్వ్యూ సంచలనం రేపే అవకాశం కనిపిస్తోంది. ఆమె అభిప్రాయాల్ని బాలీవుడ్ ఎలా తీసుకుంటుందో చూడాలి.బాలీవుడ్ లో హీరోయిన్స్ ని చూసి చొంగలు కార్చుకునే వారి మాటెలా వున్నా ..రాజీపడి బతుకుతున్నారంటూ సన్నీ తమపై చేసిన కామెంట్స్ కి కథానాయికలు ఎలా రియాక్ట్ అవుతారో ?

SHARE