మార్కెట్లోకి మళ్ళీ 1000 నోటు ..!

0
822
scan0018

Posted [relativedate]

Related image

మార్కెట్ లోకి మళ్ళీ 1000 నోటుని విడుదల చేసేందుకు కేంద్రం ప్రయత్నం ప్రాంభించినట్టే తెలుస్తోంది …రద్దు తర్వాత 2000 నోటు ని ముందుగా విడుదల చేసినా అంతగా జనాదరణ పొందక పోగా ఆకృతి లో కూడా తేడా ఉండటం వల్ల అంతగా ప్రాచుర్యం లోకి రాలేదు అంతేనా చిల్లర కష్టాలు కూడా మరింతగా పెరిగి పోయాయి.దీంతో జనాల కష్టాలు తెలుసుకున్న కేంద్రం మళ్ళీ 1000 నోటు తీసుకొస్తే అనే ఆలోచన చేస్తోందట .ఇదిలా ఉండగా జన్‌ధన్‌ అకౌంట్లలో నగదు ఒక్కసారిగా పెరగడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈ ఖాతాల సంఖ్య 16.47 లక్షలకు పెరిగింది. మరోవైపు ప్రజలను ఖాతాలు తెరిచేందుకూ ప్రోత్సహిస్తోంది. 1000 నోటును కనుక ప్రవేశ పెట్టినట్లయితే 100 ,500 ,1000 , 2000 నోట్లు చెలామణి లో ఉన్నట్టు అవుతుంది. నోట్ల రద్దు తో ఇబ్బందులు పడుతున్నారనే ప్రతిపక్షాల వాదన కొంత తగ్గుతుంది , రద్దు అంశం మీద చేస్తున్నబంద్ కు అంతగాస్పందన లేక పోవడం విశేషం ..ప్రజలు కూడా రద్దు కే మొగ్గారు అనుకుంట.

Leave a Reply