2 వేలు నోటు కూడా రద్దే..

0
573
2000 notes banned

Posted [relativedate]

2000 notes banned
పెద్ద నోట్ల రద్దు తర్వాత సీన్ లోకి వచ్చిన 2 వేల నోటు కూడా అల్పాయుష్కురాలేనని తెలుస్తోంది.దీన్ని కూడా ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉందని rss సిద్ధాంతకర్త,ఆర్ధిక నిపుణుడు గురుమూర్తి చెప్పారు.అయితే ఆ టైం ఎప్పుడనేది అయన నిర్దిష్టంగా చెప్పలేకపోయారు. రద్దు చేసేందుకే 2 వేల నోటు తీసుకొచ్చినట్టు చెప్పిన అయన ఐదేళ్ల లోపు ఎప్పుడైనా దాన్ని రద్దు చేయొచ్చన్నారు.

RSS లో కీలకంగా వ్యవహరించే గురుమూర్తి వ్యాఖ్యలతో 2 వేల నోటు గురించి ఇంతకు ముందు వస్తున్న వార్తలు నిజమేనని తేలింది.గురుమూర్తి అంచనా ప్రకారం రానున్న రోజుల్లో 500 నోటు మాత్రమే చెలామణిలో వుండే అతి పెద్ద నోటు అయ్యే అవకాశముంది.

Leave a Reply