500 ,2000 కొత్త రూపాయల నోట్లు ఇదిగో …

new-notes-0f-500-and-1000rs

నేటి అర్ధరాత్రి నుంచి అంటే నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెలామణిలో ఉండవని ప్రధానమంత్రి ప్రకటించిన నేపథ్యంలో నేటి రాత్రి నుంచే కొత్త నోట్లు జారీ చేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. నేటి రాత్రి నుంచే బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీస్‌లకు కొత్త నోట్లు పంపుతున్నారు. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన కొత్త నోట్లను చూపారు. కొత్త నోట్లు నవంబర్ పది నుంచి అమల్లోకి వస్తాయి. ప్రజలు నవంబర్ పది నుంచి కొత్త నోట్లను వాడుకోవచ్చు.

SHARE