500,1000 రూపాయల నోట్లు రద్దు : ప్రధాని నరేంద్ర మోడీ

500-1000-notes-banned

BJP ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనం అరికట్టడానికి సంచల నిర్ణయం తీసుకున్నారు.. 500,1000 రూపాయల నోట్లను ఈ అర్ధరాత్రి నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు …. డిసెంబర్ 31 లోపు ప్రజలందరూ తమ దగ్గర వున్నా 500,1000 రూపాయల నోట్లను బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ ల లో డిపాజిట్ చేయవలిసినదిగ ఆదేశించారు .రేపు ఎల్లుండి బ్యాంకుల ATM లను బంద్ ప్రకటిచారు…

SHARE