పాము తో పెళ్లి…..

0
519
a thailand man married snake
  • Posted [relativedate]a thailand man married snake
  • చదివిన దాంట్లో చుసిన ఫోటో లో అంతా  నిజమే అస్సలు గాసిప్ కాదు

థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి 10 అడుగుల పొడవున్న పామును పెళ్లి చేసుకున్నాడు. ఎందుకూ అని అడిగితే.. ఆ పామును చూస్తుంటే..ఐదేళ్ల క్రితం చనిపోయిన తన ప్రేయసి గుర్తుకొచ్చింది ఇంకేం ఆలోచించ కుండా వెంటనే పెళ్లి చేసుకున్నానని చెబుతున్నాడు.

కలిసి టీవీ చూడటం, పార్కులకు వెళ్లడం.. ఇలా అన్ని చోట్లా జంటగా కనిపిస్తూ.. అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారట. ఈ ఫొటోలను థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్ లో నెట్లో పెట్టాడు. వారిద్దరూ చాలా అనోన్యంగా ఉంటారని చెప్పాడు! చనిపోయిన మనుషులు జంతువుల రూపంలో తిరిగి జన్మిస్తారనే సిద్ధాంతాన్ని సదరు వ్యక్తి బలంగా నమ్ముతాడట.. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాడని టాక్ .

a thailand man married snake

a thailand man married snakea thailand man married snake

Leave a Reply