పొట్ట తగ్గించడానికి నానా కష్టాలు పడుతున్న హీరో…

197

Posted November 29, 2016, 1:39 pm

Image result for Fat To Fit Aamir Khan Body Transformation Dangal

ఏయ్ క్యా బోల్టీ తూ ..ఆతీ క్యా ఖండాలా అంటూ అగ్గి పుల్ల గీసి పాట పడిన గులాం సినిమా హీరో అమీర్ ఖాన్ గుర్తున్నాడు కదా …నిన్న మొన్నటి సినిమాల్లో కూడా మంచి చార్మింగ్ గా  కనిపించిన ఈ హీరో ఇప్పుడు బానెడు పొట్ట తో అసలు అమీర్ ఖాన్ అని గుర్తు తెలియని అంత గా మారిపోయాడు. ఇదంతా ఒక సినిమాలో పాత్ర కోసం చేశారట తాజా గా  అమీర్ ఖాన్ నిర్మాతగా వున్న చిత్రం దంగల్ ఈ చిత్రం లో అమీర్ పాత్ర ఇంటి పెద్ద అట .ఈ పాత్ర కోసం అమీర్ ఒళ్ళు పెంచటం తో పాటు అదే రేంజ్ లో పాత్రకి న్యాయం చేయటం కోసం కష్ట పడ్డాడు అట .సినిమా అయిపోయిన వెంటనే మళ్ళి అమీర్ సాధారణం గా కనిపించేందుకు కృషి చేసాడట ..ఆ వీడియో మీరే చూడండి …

[wpdevart_youtube]1aVw1gZ9Ncg[/wpdevart_youtube]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here