అభిషేక్ మనుసింగ్వి కి ఐటీ ఫైన్ 57 కోట్లు.

Posted November 15, 2016

 

Abhishek Manu Singhvi from Congress has been imposed a fine of 57 crores by IT department

 

కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింగ్వి కి ఐటీ ఫైన్ 57 కోట్లు. విధించింది .96 కోట్ల రూపాయలకు సరైన లెక్కలు చూపని కారణంగా ఐటీ శాఖ ఈ ఫైన్ ని విధించింది . ఐతే అభిషేక్ వాదన ఇందుకు భిన్నం గ వుంది . ఈ డబ్బుకి సంబంధించి న పాత్రలను చేద పురుగు తినేసిందని ఆ కారణం గ అధరాలు సమర్పించ లేదనే వాదన వినిపిస్తున్నారు, మొత్తం గ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి వికెట్ పడినట్లుగా, నల్ల ధనం వెలికి తీత లో చర్యలు ప్రారంభం ఐనట్టుగా భావిస్తున్నారు .

SHARE