వ్యవసాయంపై బాబు … బుల్లెట్ పాయింట్స్

207
Spread the love

agriculture babu bullet points

వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు భారీ వర్షాలతో జలాశయాలు నిండాయి. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి: టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

పులిచింతలలో ఒక్క రోజే 4 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

నీళ్లు, విద్యుత్, ఇతర ఇన్‌పుట్స్ ఇస్తున్నాం. పంటల ఉత్పాదనలో దేశంలోనే మనం ముందుండాలి : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆర్ధిక వనరులు, మానవ వనరులు సమకూర్చాం. మీరు చేయాల్సిందల్లా కేవలం నిర్వహణమాత్రమే : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. రైతాంగానికి సేవలందించాలి: టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఉపాధి హామీ నిధుల విడుదలలో ఆర్ధిక శాఖ జాప్యం చేయరాదు : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

పశువులకు డీవార్మింగ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో పాల దిగుబడి పెరిగింది
మిగిలిన జిల్లాలలో కూడా దీనిని అనుసరించాలి : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
: టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను సద్వినియోగం చేసుకోవాలి : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

మనుషుల ఆరోగ్యం ఎంత ముఖ్యమో పశువుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం: టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

రూ. 120 కోట్లతో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కొత్త ప్రాజెక్టు రావటం సంతోషకరం: టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఇందులో కేంద్రం నుంచి రూ.44 కోట్ల సబ్సిడీ ఉంటుంది: టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

గొడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాన్ని ముమ్మరం చేయాలి : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

‘అగ్రికల్చర్ టూరిజం’ ను ప్రోత్సహించాలి : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి : టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

పాలు,గ్రుడ్లు, మాంసం దిగుబడి పెంచాలి: టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

పశుగ్రాస పెంపకం, నిల్వ, పంపిణీలో డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోవాలి: టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here