ఆ సినిమాలో హీరో కంటే విలన్ రెమ్యూనరేషన్ ఎక్కువ..?

0
507
akshay kumar remuneration in robo 2.0

Posted [relativedate]

akshay kumar remuneration in robo 2.0అక్షయ్ కుమార్… వరుస హిట్లతో బాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరో, రీసెంట్ గా రుస్తుం సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా సాధించాడు.. ఇప్పటి వరకు హీరోగా, కమెడియన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, అభిమానాన్ని సంపాదించుకున్నాడు..ఇప్పుడు విలన్ గా ఇంకో కొత్త గెటప్ లో రాబోతున్నాడు..సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా శంకర్ డైరక్షన్లో రోబో 2.0 రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకి అక్షయ్ కుమార్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? అక్షరాల 40 కోట్లు..

నిజానికి సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు ఒక పూర్తి స్థాయి సినిమాకే 50 కోట్లు తీసుకుంటున్నాడు. అక్షయ్ అండ్ షారూఖ్.. 30 కోట్లు అడుగుతున్నారు. కాని ఒక చిన్నపాటి ఒక క్రో-మ్యాన్ (కాకి మనిషి) విలన్ పాత్ర కి మనోడు 40 కోట్లు అడిగాడంటా?ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్ 20 రోజుల.. తీసుకుంటుంది 40 కోట్లు.. అంటే రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ సినిమా శంకర్ డైరక్షన్లో గతంలో వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్ గా వస్తోంది 2.0. ఈ సినిమాలో యామీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. గత రెండేళ్లగా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్లలో బిజీగా ఉన్న 2.0.. త్వరలోనే విడుదలవ్వనుంది.

Leave a Reply