ఆంధ్ర మంత్రులు బిజీ బిజీ ….

0
419

 all andhra pradesh ministers busy

రాష్ట్రమంత్రులంతా ఈనెల 22 నుంచి బిజిబిజీగాగడపనున్నారు.
22న మంత్రి మండలి సమావేశం నుంచి ప్రారంభం కానున్న హడావుడి 29 తేదీ వరకు కొనసాగనుంది.ఈనెల 22న మంత్రిమండలి భేటీ కానుండగా 24 నుంచి 26 వతేదీ వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వర్క్ షాప్ ను విజయవాడలో నిర్వహిస్తున్నారు. ఈనెల 28 ,29 తేదీల్లోవిజయవాడలో జరగనున్న కలెక్టర్ల సమావేశంలోను మంత్రులు బిజిగా ఉండనున్నారు. అంటే ఎనిమిదిరోజులు పాటు మంత్రులంతా అమరావతి కేంద్రంలో మకాం చేయబోతున్నారన్న  మాట.

Leave a Reply