‘డీజే’తో చరణ్‌ కంటే పై స్థాయిలో బన్నీ

Date:

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రంతో టాలీవుడ్‌లో కొత్త రికార్డులను సృష్టిస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్‌ చేయడం ఎవరి తరం కాదు. ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి’ తర్వాత ఖైదీ నెం.150 చిత్రం ఉంది. ఆ సినిమాను అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రంతో బ్రేక్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ‘సరైనోడు’ చిత్రంతో చరణ్‌ రికార్డులను బద్దలు కొట్టిన అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రం తర్వాత మెగా హీరోల్లో అగ్రస్థానంలో ఉన్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.

రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ల మద్య ప్రచ్చన్న యుద్దం ఎప్పటి నుండో ఉంటుంది. వీరిద్దరు కూడా ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే పట్టుదలతో ఉండేవారే. గత రెండు సంవత్సరాలుగా వరుసగా అల్లు అర్జున్‌కు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు, సూపర్‌ హిట్‌ చిత్రాలు పడుతున్నాయి. కాని రామ్‌ చరణ్‌కు మాత్రం ‘ధృవ’కు ముందు ‘బ్రూస్‌లీ’ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ‘బ్రూస్‌లీ’కి ముందు వచ్చిన సినిమాలు కూడా చరణ్‌కు పెద్దగా సక్సెస్‌లు తెచ్చి పెట్టింది లేదు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా చరణ్‌కు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందనే పూర్తి నమ్మకం లేదు. ఈ నేపథ్యంలోనే ‘డీజే’ చిత్రంతో బన్నీ స్థాయి అమాంతం పెరగడం, చరణ్‌ను మించడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ స్వయంగా చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మగవాళ్ళ కోసం తీసిన మూవీ #mentoo #mentoopublictalk #tollywood #vennelakishore #trending #shorts

మగవాళ్ళ కోసం తీసిన మూవీ #mentoo #mentoopublictalk #tollywood #vennelakishore #trending #shorts

నరేష్ ,పవిత్ర లోకేష్ రిలేషన్ నాకు నచ్చింది#mallipelli #msraju #publictalk #shortvideo#ytshort #viral

నరేష్ ,పవిత్ర లోకేష్ రిలేషన్ నాకు నచ్చింది#mallipelli #msraju #publictalk #shortvideo#ytshort #viral

మాకేంటిది నరేష్ గారు #naresh #pavitra #mallipelli #publictalk #shortvideo #trending #subscribe

మాకేంటిది నరేష్ గారు #naresh #pavitra #mallipelli #publictalk #shortvideo #trending #subscribe

మీకు కచ్చితంగా నచ్చుతుంది #tollywood #publictalk #publicreaction #shortvideo #ytshortsviral #shorts

మీకు కచ్చితంగా నచ్చుతుంది #tollywood #publictalk #publicreaction #shortvideo #ytshortsviral #shorts
%d bloggers like this: