విడాకుల దాకా వెళ్లినా ఆమెకి సినిమా డౌట్ ?

   amala pal divorce her husband vijay dhanush movie purpose amala paul act doubt dhanush movie
తమిళ్ దర్శకుడు విజయ్ ని ప్రేమించిపెళ్లాడిన అమలాపాల్ అంతలోనే విడాకులదాకా వెళ్లడం అందరికీ తెలిసిందే .ఇంత గొడవకి కారణమైంది ధనుష్ హీరో గా చేస్తున్న ఓ సినిమాకి ఆమె సంతకం చేయడమే.ఇది నచ్చని విజయ్ కుటుంబసభ్యులు అమలతో గట్టిగా వద్దని చెప్పారు .ఆ విధానం నచ్చక అమల ఏకంగా విడాకుల దాకా వెళ్ళింది.

అయితే అమ్మడికి ఆ సినిమా ఛాన్స్ దక్కకపోవచ్చని తమిళ్ పరిశ్రమలో రూమర్.జరిగినదంతా చూసి భవిష్యత్ లో ఇబ్బందులు రావొచ్చన్న అనుమానంతో ఆమెని సినిమా నుంచి తప్పించాలని యూనిట్ భావిస్తోందట.మరో వైపు ధనుష్ భార్య కూడా ఆమెతో కలిసి నటించొద్దని భర్త మీద ఒత్తిడి తెస్తోందని మరో టాక్ .ఏదేమైనా వ్రతంచెడ్డా ఫలితం దక్కకపోవడం అంటే ఇదేనేమో..

SHARE