సినిమా చిచ్చు.. అమల విడాకులు

0
706
amala paul director vijay divorce

amala paul director vijay divorceఅమలాపాల్.. విజయ్… ఒకరు హీరోయిన్ మరొకరు డైరెక్టర్.. సినిమా వాళ్ళిద్దరినీ కలిపింది. ఇద్దరూ ప్రేమలోకంలో విహరించారు. పెళ్ళిపుస్తకం చదవడం మొదలెట్టారు. ఎంత స్పీడ్ గా ప్రేమలో పడ్డారో అంతకన్నా స్పీడ్ గా విడాకులకు సిద్ధమైపోయారు.ఇలా ఎందుకు జరిగిందా అని అందరూ అనుకుంటుండగా విజయ్ తండ్రి ఓ ఛానల్ తో విషయం మాట్లాడారు.

పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్తానన్న అమల ఇంకా సినిమాలు ఒప్పుకోవడమే సమస్యకి కారణమన్నట్టు అయన చెప్పుకొచ్చారు. ముందు ఒప్పుకున్న సినిమాలు మాత్రమే ఆమె పూర్తి చేస్తోందని అమల తరఫువారి వాదన. చివరికి ఆ ఇద్దర్నీ కలిపిన సినిమానే వారిని విడదీయడం దురదృష్టం.

Leave a Reply