షాకింగ్ : అమలా నదిలో దూకేసింది

 Posted October 31, 2016

amala paul fall in ayung riverఇటీవలే భర్త విజయ్ తో విడాకులు తీసుకొంది ముద్దుగుమ్మ అమలాపాల్.ఆ వైరాగ్యమో..ఏమో గానీ ఏకంగా అయింగ్ నదిలోకి దూకేసింది.ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అయితే,ఇది వైరాగ్యంతో చేసిన పని కాదట..హ్యాపీనెస్ తో చేసిందట.

భర్తతో విడిపోయిన విషయంలో ఇప్పటి వరకు సింగిల్ కామెంట్ కూడా చేయలేదు అమలా.అయితే, విడాకుల తర్వాత మాత్రం తెగ ఎంజాయ్ చేస్తోంది.హాట్ హాట్ ఫోటో షూట్ లు చేసేసింది.ఫారిన్ టూర్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది.తాజాగా,అయింగ్ నదిలోకి దూకేసింది.నదిలో దూకేస్తూ..’హ్యాపీ బర్త్ డే టు మీ’అంటూ తనకు తనే విషెస్ కూడా చెప్పేసుకొంది.ఈ వీడియో తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.భర్తతో విడిపోయిన తర్వాత అమాలా ఏ రేంజ్ హ్యాపీనెస్ ఫీలవుతోందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.ఈ వీడియోని మీరు ఓ సారి చూసేయండీ..

[wpdevart_youtube]F-NPHQYVJE0[/wpdevart_youtube]

SHARE