సాటర్డే నైట్ సెగలు పుట్టించే అందాలు

0
758

Posted [relativedate]

ammp1డైరక్టర్ విజయ్ తో తన రిలేషన్ బ్రేకప్ చెప్పాక అమలా పాల్ లో సరికొత్త జోష్ కనిపిస్తుంది. ఇంతకుముందు కన్నా మరింత హాట్ గా అమలా తన లుక్స్ తో సెక్స్ అప్పీల్ చేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్స్ ట్రెండ్ మార్చేశారు మడి కట్టుకు కూర్చుకుంటే ముద్దపప్పు అంటారని దర్శక నిర్మాతలు కోరక ముందే తాము అన్నిటికి రెడీ అని సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు.

అయితే అమలా పాల్ పెళ్లికి ముందు కాస్త స్కిన్ షోకి గట్రా అడ్డు చెప్పినా ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవని అంటుంది. ఇక ఆ మాట చెప్పడమే కాదు సెల్ఫీ తీసుకుంటూ తనలోని అందాలతో ఇంప్రెస్ చేస్తుంది. శాటర్ డే నైట్ అంటూ అమలా ఇన్ స్టాగ్రాంలో పెట్టిన హాట్ పిక్ చూస్తే అమల ఇంటెన్షన్ ఏంటో అర్ధమవుతుంది. రెడ్ కాస్టూం తో బ్లాక్ టాప్ జాకెట్ తో అమలా పిచ్చెక్కిస్తుంది.

ఓ విధంగా తనలోని ఈ యాంగిల్ తో దర్శక నిర్మాతలను ఇంప్రెస్ చేసే పనిలో పడిందని అంటున్నారు. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమా అవకాశాలను అందుకున్న అమలా తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.

Leave a Reply