అమరావతిలో ఫ్రైడే స్పెషల్….

0
556
amaravathi velagapudi ap secretariat friday special

 Posted [relativedate]

amaravathi velagapudi ap secretariat friday special

ప్రతి శుక్రవారాన్ని ఫిర్యాదుల వారంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు మంత్రులు, అధికారులు వెలగపూడిలోని సచివాలయంలోనే ఉండాలని ఆదేశించింది. వివిధ సమస్యలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు కలవడానికి వెళ్లినప్పుడు మంత్రులు అందుబాటులో ఉండడం లేదని ఇటీవల జరిగిన టీడీపీ వర్క్‌షాపులో పలువురు నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారంలో ఒక రోజు మంత్రులు, అధికారులు.. ప్రజలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి, వారి నుంచి వచ్చే ఫిర్యాదులను స్వయంగా తీసుకోవాలని ఆదేశించింది.

Leave a Reply